హార్దిక్ పాండ్యా-నటాషా కలిసిపోయారా

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిక్ దంపతులు విడిపోయారంటూ గత కొన్ని రోజులుగా రూమర్స్‌ చక్కర్లు కొట్టాయి. ఈ పుకార్లకు కారణం కూడా ఉంది.