వాహనదారులకు స్పూర్తిగా నిలుస్తున్న ఆవు.. ఏం చేసిందంటే

ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించండి అని ట్రాఫిక్‌ పోలీసులు, అధికారులు ఎంత మొత్తుకున్నా.. ఎంత అవగాహన కల్పించినా కొందరు మాత్రం పెడచెవిన పెడుతుంటారు.