రేవంత్, చంద్రబాబు చేతుల మీదుగా బాలయ్యకు సన్మానం

బడ్జెట్ కాదు.. ఇప్పుడు కల్కీ కలెక్షన్స్‌ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. బడ్జెట్ లెక్కల చిక్కులను డామినేట్ చేస్తున్నాయి. వెయ్యి కోట్లతోనే ఆగిపోతాయనుకున్న కల్కి రిటర్న్స్‌ లెక్కలు.. అంతకు మించి అన్నట్టుగా దూసుకుపోతున్నాయి.