పెళ్లి కొడుకు గుట్టు రట్టు చేసిన కాన్ఫ్‌రెన్స్ కాల్.. పాపం వీడి గొయ్యి వీడే తీసుకున్నాడు
ప్రస్తుత కాలంలో వివాహాలు ఎందుకు జరుగుతున్నాయో అర్ధం కాని పరిస్థితి. ఒకరితో ప్రేమాయణం.. మరొకరితో వివాహం.. పాత పరిచయాలతో కట్టుకున్నవారిని కడతేర్చడం సాధారణమైపోయింది.