చేపల కోసం చెరువు వద్దకు వెళ్తే.. ఏం కనిపించిందంటే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట మండలం, ఉట్లపల్లి గ్రామం లో గిరిజనుడికి అరుదైన నక్షత్ర తాబేలు లభించింది,