ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ప్రభాస్‌ది. కష్టాల్లో ఉన్నవారికి అడగకుండానే సాయం చేసే గుణం ప్రభాస్‌ది. అభిమానులకు, సినీ కార్మికులకు తనవంతు సాయం చేస్తూ ఎక్కడ పబ్లిసిటీ లేకుండా సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడుతుంటాడు. ఇప్పటికే ప్రభాస్ మంచితనం, మనస్తత్వం గురించి చాలా మంది ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. ఇక తాజాగా కల్కి సినిమాకు కాస్ట్యూమ్ మాస్టర్ గా పనిచేసిన మురళి.. కల్కి కార్మికులకు ప్రభాస్ చేసిన గొప్పచేసిన సాయం గురించి చెప్పారు.