అమ్మ బాబోయ్! అంత బంగారం ఎలా తీసుకొచ్చారంటే..! @Tv9telugudigital

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గోల్డ్‌ పట్టుబడింది. దుబాయ్, బెహరీన్ దేశాల నుండి వేరు వేరుగా వచ్చిన ప్యాసింజర్స్‌ నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ పట్టుబడిన గోల్డ్‌ ఎంత? దాని విలువెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! బంగారం తరలిస్తున్న తీరును చూసి అధికారులే షాక్ అయ్యారు.