తండ్రి లక్షల పెన్షన్ కోసం.. కూతురు ఏం చేసిందో తెలుసా

తండ్రికి వచ్చే పెన్షన్‌ కోసం తైవాన్‌లో ఓ మహిళ చేసిన అమానవీయ చర్య విస్తుపోయేలా ఉంది. ఆయన మృతదేహాన్ని ఇంట్లోనే ఏళ్లపాటు దాచిపెట్టింది. అక్కడి మీడియా కథనం ప్రకారం.. ఆమె తండ్రి సైన్యంలో 20 ఏళ్ల పాటు పనిచేశారు.