పాపులర్ సెలబ్రెటీల లిస్ట్‌లో శోభిత తర్వాతే సమంత

సినీ నటి సమంత ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అయితే మోస్ట్ పాపులర్ నటీమణుల జాబితాలో శోభిత ధూళిపాళ కంటే సమంతను వెనక్కి నెట్టారు. ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ పోర్టల్ ఐఎండీబీ విడుదల చేసిన జాబితాలో శోభిత ఐదో స్థానంలో ఉండగా సమంత ఎనిమిదో స్థానంలో నిలిచారు.