అమీర్‌ఖాన్‌ కుమార్తెకు ఏమైంది వీడియో

బాలీవుడ్‌ అగ్రనటుడు అమీర్ ఖాన్ ఆయన కుమార్తె ఇరా ఖాన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సోమవారం ముంబైలో తండ్రీకూతుళ్లకు సంబంధించిన సన్నివేశం అభిమానులను ఆకట్టుకుంటోంది. అమీర్ మరియు ఇరా హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకుంటున్న అనేక ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.