సూపర్ న్యూస్ !! Ntr వైపే.. అల్లు అర్జున్

ఇప్పటి వరకు సింగిల్‌గానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఈయనకు తోడుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫీల్డ్‌ లోకి దిగేస్తున్నాడు. దేవరకు తోడుగా.. పుష్ప రాజ్ రంగంలోకి దిగుతున్నాడు.