సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన నయనతార

నిన్నటిదాకా దూరం దూరం అంటున్న నయనతార, ఇప్పుడు ఆ దూరాన్నే దూరం పెట్టేశారు. సోషల్‌ మీడియాలో సూపర్‌ యాక్టివ్‌ అయ్యారు. జస్ట్ తన విషయంలోనే కాదు, పిల్లల విషయంలోనూ జోరు పెంచుతున్నారు నయన్‌.