టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు ఐటీ నోటీసులు, ఇటు స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రేపో మాపో నన్ను అరెస్టు చేసినా చేస్తారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.