ఇళ్లు ఊడుస్తుండగా కదులుతూ కనిపించిన స్కూల్ బ్యాగ్.. ఏముందా చూడగా..
హైదరాబాద్ నగర శివారులోని ఔషపూర్ వద్ద నాగు పాము బ్యాగులో దూరిన ఘటన కలకలం సృష్టించింది. తొమ్మిదో తరగతి చదువుతున్న లక్ష్మణ్ అనే బాలుడి స్కూల్ బ్యాగులో అనూహ్య రీతిలో నాగుపాము ప్రత్యక్షమైంది.