ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎండలు మండిపోయాయి. ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలే కాదు, పశుపక్ష్యాదులు సైతం అల్లాడిపోయాయి. ఈ క్రమంలో ఓ రైతు తమ ఇంట పెంచుకునే పాడి పశువుల పట్ల తన మానవత్వాన్ని చాటుకున్నాడు.