ఉదయాన్నే వేడి వేడిగా ఓ కప్పు కాఫీ, లేదా టీ తో రోజును ప్రారంభిస్తారు చాలామంది. ఒక్కరోజు టీ తాగకపోయినా ఎంతో లోటుగా ఫీలవుతారు. టీ, కాఫీ తాగనిదే అడుగు ముందుకు పడదంటే అతిశయోక్తి కాదు.