తెలుగు సినిమా విలన్‌ అరెస్ట్‌ !! పొలం సరిహద్దులో చెట్లు నరికే విషయంలో వివాదం

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ప్రముఖ నటుడు, విలన్‌ భూపిందర్‌ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన పొలం సరిహద్దులో చెట్లు నరికే విషయంలో వివాదం తలెత్తడంతో అతడు తన రివాల్వర్‌తో విచాక్షణారహితంగా కాల్పులు జరిపాడు.