ఆధార్‌కార్డులోని వ్యక్తిగత వివరాలను జూన్ 14 లోపు అప్‌డేట్ చేయకపోతే ఆధార్ కార్డు పని చేయదంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాథికారిక సంస్థ UIDAI స్పష్టతనిచ్చింది.