నిద్రపోదామని మంచంపై వాలిన రైతు.. ఎదురుగా సెల్ఫ్‌లో ఉన్నది చూసి షాక్
వర్షాలు జోరందుకున్నాయి. వాగులు, వకంలు పొంగి ప్రవహిస్తున్నాయి. అటవీ ప్రాంతాలు సైతం నీటమునుగుతుండటంతో కొన్ని ప్రాణులు ఆవాసాలు కోల్పోతున్నాయి. దీంతో వనాల్లో ఉండాల్సిన పాములు, ఇతర సరీశృపాలు జనావాసాల్లోకి చేరుతున్నాయి.