మనిషి కడుపులో బ్రతికి ఉన్న ఈగ !! స్క్రీనింగ్ టెస్ట్‌లో గుర్తించిన వైద్యులు

మనుషుల కడుపులో ఆహారంతోపాటు అప్పుడప్పుడూ చిత్ర విచిత్రమైన వస్తువులు కనిపిస్తుంటాయి. వ్యక్తులు అనారోగ్యంగా అనిపించి వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు ఊహించని విధంగా వారి కడుపులో ఉన్న వస్తువులు లేదా జీవులు దర్శనమిస్తుంటాయి.