ఓయమ్మో... సినిమా అవుట్ పుట్ దిమ్మతిరిగేలా ఉందిగా..

ఏదైనా అద్భుతాన్ని చూసినప్పుడు ఆరాలు తీయకూడదు.. ఆస్వాదించాలి. తెలుగు ఇండస్ట్రీలో కల్కి అలాంటి ఒక అద్భుతం. మహాభారతంలోని పాత్రలు తీసుకొని.. మన పురాణాలకు లింక్ పెడుతూ.. రెండు సరికొత్త ప్రపంచాలను సృష్టించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అది సక్సెస్ అయ్యిందా.. లేదంటే సాగదీసాడా..! ఇవన్నీ పక్కన పెడితే.. ముందు ఆ ఆలోచనకు హాట్సాఫ్ చెప్పాలి. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా నెక్స్ట్ లెవెల్!!