ట్రైన్లలో చాలా మంది రిజర్వేషన్ టిక్కెట్లు బుక్ చేసుకుని రోజుల కొద్దీ ప్రయాణం చేస్తుంటారు. ఆ క్రమంలో వారికి రైళ్లలో పలు రకాల సౌకర్యాలు కల్పిస్తారు. వాటిలో దుప్పట్లను అందించడం కూడా ఒకటి.