దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా

దోమ కుట్టడం వల్ల మనిషికి అనేక జబ్బులు వస్తాయి. డెంగ్యూ ,మలేరియా, చికెన్ గునియా వంటి జబ్బులు దోమల ద్వారా వ్యాపిస్తాయి. సమయంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో ఇప్పుడు దోమల బెడద ఎక్కువైంది. ఈ దోమలు ప్రమాదకరమైన వ్యాధుల్ని వ్యాప్తి చేస్తున్నాయి. దోమలు కుట్టడం వల్ల మనుషులు అనారోగ్యానికి గురవుతున్నారు. దోమలు, కొన్ని రకాల కీటకాలు కొంతమందిని లక్ష్యంగా చేసుకునే కుడుతుంటాయి. దీనకి వారి బాడీకి సంబంధం ఉందంటున్నారు వైద్యులు.