ఇంకా పెళ్లే కాలేదు.. అప్పుడే పిల్లలంటూ మురిపెం

అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల త్వరలోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేస్తూ కింగ్ నాగ్ అధికారికంగా ప్రకటించారు.