తల్లి,తండ్రి, గురువు, దైవం అన్నారు.. తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని గురువుకు మాత్రమే ఇచ్చారు. పిల్లలకు పలుకు నేర్పేది తల్లి అయితే.. బ్రతుకు నేర్పేది గురువులే. కొందరు ఉపాధ్యాయులు విద్యార్ధులను తమ సొంతబిడ్డల్లా చూసుకుంటారు.