అయోధ్యరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు హీరో ప్రభాస్‌

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభసమయం ఆసన్నమైంది. భక్తులు ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న ఆ శుభ తరుణం రానే వచ్చింది. 2024 జనవరి 22న మధ్యాహ్నం అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్టాపన జరుగనుంది.