25 లక్షల కోట్ల ఆస్తా !! పుడితే ఇలాంటి ఫ్యామెలీలోనే పుట్టాలి

వేల కోట్ల విలువ చేసే ప్యాలస్... వందల కొద్దీ భవనాలు... సొంతంగా చమురు బావులు... ఎనిమిది ప్రైవేటు జెట్ విమానాలు... ఇలా ఒకటా రెండా. లక్షల కోట్ల ఆస్తులు ఆ కుటుంబం సొంతం.