ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు.. ప్రేమికులు తమ ప్రేమ కలకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తూ వారం రోజులు ముందునుంచే ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతూ రకరకాల బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు.