అమ్మపై కోసం పేరు మార్చుకున్న తేజ్‌..! అంతా మంచే జరుగుతుంది తేజ్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి8 సందర్భంగా మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కీలక ప్రకటన చేశాడు. అమ్మపై తనకున్న ప్రేమకు ప్రతీకగా తన పేరును మార్చుకుంటున్నట్లు వెల్లడించాడు.