Viral ఇదేం సరదా బ్రో.. పట్టుతప్పితే ప్రాణాలు గాల్లోనే..! - Tv9

ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన సరదా ఉంటుంది.. అవి తీర్చుకునే క్రమంలో ఒక్కోసారి ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటారు. ఇటీవల సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలని కూడా కొందరు చిత్రవిచిత్రమైన సాహసాలు చేస్తూ ఆ వీడియోలను నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు.