అటో.. ఇటో.. గురూజీ పయనమెటో.!

గురూజీ కష్టపడుతున్నారు. ఖాళీ లేకుండా... పరిగెడుతున్నారు. ఓ వైపు తన సినిమాల పనులు.. మరో వైపు తన ప్రొడ్యూస్ చేసే సినిమా పనులు. ఇలా రెండు చేతులా.. సినిమా పనులతో బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక ఈ మధ్యలోనే మన గురూజీకి మరో చిక్కు వచ్చి పడింది. ఇప్పుడా చిక్కు నుంచి గురూజీ పయనమెటో అనే ఈగర్ అందర్లో పెరిగిపోయింది.