14 వేల అడుగుల ఎత్తునుంచి పడిపోయిన మహిళను కాపాడిన చీమలు
స్కైడైవింగ్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఈ ఫీట్ చాలా సాహసంతో కూడుకున్నది. ఎత్తయిన ప్రదేశంలో పారాచ్యూట్‌ల సహాయంతో ఎగురుతారు. ఈ సమయంలో పారాచూట్‌లు ఫెయిలై అనుకోని ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుందేమోనని చాలామంది భయపడతారు.