స్టీరింగ్‌ కూడా అందని ఈ చిన్నోడు కారును ఎలా నడిపాడో చూడండి..

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని వినోదాన్ని పంచితే.. కొన్ని భయాన్ని కలిగిస్తాయి.. అలాగే కొన్ని వీడియోలు నమ్మలేని విధంగా ఉంటూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.