కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. విభిన్నమైన కంటెంట్ చిత్రాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు సూర్య. ఇక ఇటీవల ఈ స్టార్ హీరో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ కంగువ రిలీజైంది.