జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ మొదట కొన్ని రోజులు ఎవ్వరికీ కనిపించలేదు. ఎక్కువగా ఇంటికే పరిమితమైపోయాడు. భార్య, పిల్లలతోనే సమయం గడిపాడు. ఆ తర్వాత సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లకు హాజరయ్యాడు.