శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు వెళ్ళే భక్తులకు గుడ్‌న్యూస్

అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు సర్వం సిద్ధమైంది.. ఆలయం సహా అయోధ్య నగరి మహావేడుకకు సకల హంగులతో ముస్తాబైంది. ఇప్పటికే ఎయిర్‌ పోర్ట్‌ రెడీ... రద్దీ దృష్ట్యా భారత రైల్వే వెయ్యి ప్రత్యేక రైళ్లను నడపనుంది.