అతి పెద్ద మంచుఫలకం కదిలింది. అంటార్కిటిక్ తీర రేఖనుంచి విడిపోవడంతో ఈ మంచుఫలకం ఏర్పడింది. దాదాపు దుబాయ్ అంత విస్తీర్ణంతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచుఫలకంగా గుర్తింపు పొందిన ఎ-23ఎ.. 30 ఏళ్లకుపైగా విరామం తర్వాత ఎట్టకేలకు కదిలింది.