కడపకు చెందిన డాక్టర్ రాజారెడ్డి 108 స్వర్ణ పుష్పాలను బుధవారం శ్రీవారికి విరాళంగా అందించారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆయన లలిత జ్యువెలరీ అధినేత కిరణ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.