అరటి పండ్ల బండిని చూసి పారిపోతున్న కోతులు.. ఏం జరిగిందంటే

కోతుల బెడద నుండి తప్పించుకోవడానికి. .. కొండముచ్చును గ్రామాలలో తిప్పడం చూశాం.. ఇంటి ముందు కొండముచ్చు, పెద్దపులి బొమ్మలు పెట్టి కోతులను భయపెట్టడం చూశాం..కానీ ఓ వ్యాపారి కాస్త వినూత్నంగా ఆలోచించి.. ఓ సైరన్‌తో కోతులను హడలెత్తిస్తున్నాడు.