ఎల్పీజీ కంటే ఈ సిలిండర్‌ చాలా డేంజర్‌.. ఎందుకో తెలుసా

ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎల్పీజీ సిలిండర్ పేలడం ద్వారా మరణాలు సంభవించిన సందర్భాలు ఎన్నో చూసాం.