సాధారణంగా సాంకేతిక లోపాలతోనో.. బాంబు బెదిరింపులతోనో విమానాలు ఆగిపోతుంటాయి. క్యాన్సిల్ అవుతాయి లేదంటే ఆలస్యంగా నడుస్తాయి. ఒక పిల్లి కారణంగా విమానం ఆగిపోయిన ఘటనలు ఎక్కడైనా చూశారా?