మిచౌంగ్ తుఫాను ఏపీవైపుకు దూసుకొస్తోంది.బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాస్తా సాయంత్రానికి తుఫానుగా బలపడి..దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా పయనిస్తోంది.. రేపు నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.