దురదృష్టం అంటే ఇదే.. సలార్ ఛాన్స్ వదులుకున్న స్టార్ హీరోయిన్
ప్రభాస్‌కు ముందు.... హీరో సూర్యను సలార్ సినిమాలో హీరోగా అనుకున్నట్టే.. హీరోయిన్‌గా కూడా... శృతి హాసన్‌కు ముందు మరో బ్యూటీని సెలక్ట్ చేసుకున్నారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మరి ఎవరా బ్యూటీ అంటారా..!