హిట్టా.. ఫట్టా.. Prabhas Salaar Movie Review Prashanth Neel Prithviraj Shruthi Haasan

బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం చూస్తున్న ప్రభాస్ తాజాగా సలార్ సినిమాతో వచ్చారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా పార్ట్ 1.. సీజ్ ఫైర్ విడుదలైంది. మరి ఈ చిత్రం అంచనాలు అందుకుందా..? ఆకాశమంత అంచనాలతో వచ్చిన సలార్‌కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారా..? ప్రభాస్ కెరీర్‌లో మరో హిట్ చేరిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..