సలార్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ థింగ్ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్‌నో.. లేక గుడ్ న్యూస్‌నో.. గ్రాండ్‌గా అనౌన్స్ చేయాలని మేకర్స్ అనుకోవడమే ఆలస్యం.. ఆ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కనిపిస్తోంది. మేకర్స్ చెప్పే గుడ్ న్యూస్.. నెట్టింట ట్రెండింగ్‌లోకి వస్తోంది. ఇక తాజాగా కూడా.. ఇదే జరిగింది. సలార్ ట్రైలర్ పై మేకర్స్ అనౌన్స్ మెంట్ కు అడుగు దూరంలోనే.. అసలు విషయం బయటికి వచ్చింది.