రెండు రోజులుగా పనిచేయని లిఫ్ట్.. తెరిచి చూస్తే షాక్
కేరళ లో ఓ వ్యక్తికి భయానక అనుభవం ఎదురైంది. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన ఆ వ్యక్తి ప్రమాదవశాత్తూ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. అయితే, అదృష్టం బాగుండి రెండు రోజుల తర్వాత ప్రాణాలతో బయటకు వచ్చారు.