భారతీయ రైల్వేకు ఓ వినియోగదారుల కోర్టు షాకిచ్చింది. అపరిశుభ్ర టాయిలెట్, సరిగా పనిచేయని ఏసీ కారణంగా ఇబ్బంది ఎదుర్కొన్న ప్రయాణికుడికి రూ.25 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.