గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టినవారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. 2016-17 సిరీస్-4 బాండ్ల మెచ్యూరిటీ తేదీని మార్చి 17,2025గా నిర్ణయించడంతో, పెట్టుబడిదారులు దాదాపు మూడు రెట్ల లాభం పొందనున్నారు.