'నా బిడ్డ క్షేమంగా ఇంటికొచ్చాడు..' చిరు ఎమోషనల్ ట్వీట్

పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చారు మెగాస్టార్ చిరు. తమ బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి.