ఆ పులిని చంపేయండి.. ప్రభుత్వం ఆదేశాలు

పులి మన జాతీయ జంతువు.. పులుల సంరక్షణకోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అలాంటిది ప్రభుత్వమే ఓ పులిని చంపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.